Infinite patience, infinite purity, and infinite perseverance are the secret of success in a good cause. - Swamy Vivekananda

హైదరాబాద్, నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయం, డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ భవన్ లో 21st July 2023 @BJP4Telangana రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించాను. పార్టీని కొత్త శిఖరాలకు చేర్చటానికి, ప్రజలకు సేవ చేయడానికి శ్రద్ధ, నిబద్ధతతో నా శక్తినంతా ఉపయోగించి పని చేస్తాను. నా మీద నమ్మకముంచి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి, @BJP4India అధ్యక్షులు, ఆదరణీయులు శ్రీ @JPNadda గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Addressed the public meeting after taking charge as President of @BJP4Telangana.As I take charge for the fourth time, I am humbled to recall my journey from Karyakarta to President of the BJP. Grateful to everyone for their blessings and support throughout my journey.


gkishanreddy.com © All Rights Reserved.