Infinite patience, infinite purity, and infinite perseverance are the secret of success in a good cause. - Swamy Vivekananda

Gallery

@ Shivam Temple

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 97 వ పుట్టినరోజు (23-11-2022) వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్ లోని న్యూ నల్లకుంటలో ఉన్న శివమ్ నందు బాబా వారిని ప్రార్థించాను. ఇక్కడికి వచ్చిన భక్తులనుద్దేశించి ప్రసంగిస్తూ, బాబా బోధించిన కరుణ సందేశాన్ని ప్రచారం చేయాలని కోరాను.