Rozgar Mela
On 28th August 2023 - Hon'ble PM Shri @narendramodi inaugurated the 8th Rozgar Mela through VC and distributed 51000 appointment letters to the newly inducted personnel in various Central Armed Police Forces (CAPF).
Rozgar Mela
On 22nd July 2023 - Empowering Yuva Shakti! Joined the ‘Rozgar Mela’ at Rail Kalarang in Secunderabad, where letters of appointment were handed over to the new inductees from Telangana.Hon’ble PM Shri @narendramodi, through video conferencing, inaugurated & distributed 70000 appointment letters to appointees in various government departments across the country as a part of the Mega recruitment drive for 10 lakh personnel.
గౌరవ ప్రధాని శ్రీ నరేంద్రమోది గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజ్గార్ మేళాలో పాల్గొని 71వేల మందికి వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించి అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు.(16-5-2023)హైదరాబాద్లో జరిగిన రోజ్గార్ మేళాలో పాల్గొని..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన యువతీ యువకులకు అపాయింట్మెంట్ లెటర్లు అందజేశాను. వారికి శుభాకాంక్షలు తెలియజేశాను.గత 9 ఏళ్లుగా తమ ప్రభుత్వం ఉపాధి కల్పనను వేగవంతంగా, ఎలాంటి వివక్షకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహిస్తోందని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. నియామక ప్రక్రియలో ఇబ్బందులను గుర్తుచేస్తూ...గతంలో స్టాఫ్ సెలక్షన్ బోర్డు నియామకాలకు 15 నుంచి 18 నెలలు పట్టేదని.. ఇప్పుడు 6-8 నెలల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతోందన్నారు.