Infinite patience, infinite purity, and infinite perseverance are the secret of success in a good cause. - Swamy Vivekananda

@ 31-7-2023 - డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించకుండా ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమైన బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా @BJP4Telangana కార్యకర్తలు, నాయకులతో కలిసి నేడు పాలమూరులో పెద్ద ఎత్తున నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నాను.


gkishanreddy.com © All Rights Reserved.