BJP stands with displaced families along the Musi River. We will continue fighting for their rights and justice
మూసీ బాధితులకు అండగా హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద బీజేపీ చేపట్టిన మహాధర్నాకి పెద్దఎత్తున తరలివచ్చిన మూసీ బాధితులు, ప్రజలు, ప్రజాసంఘాలు. మూసీ సుందరీకరణ-పునరుజ్జీవం పేరుతో మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇండ్లను కూల్చుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విధ్వంసకాండను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులతో నిరసన తెలుపుతున్న బీజేపీ.