Infinite patience, infinite purity, and infinite perseverance are the secret of success in a good cause. - Swamy Vivekananda

Gallery

Deepotsavam

పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన కార్తీకమాసాన్ని పురస్కరించుకుని, కార్తీక సోమవారం శుభదినాన నెల్లూరులోని గణేష్ ఘాట్ నందు వేలాదిమంది భక్తులు తరలిరాగా, స్వర్ణభారత్ ట్రస్ట్ సహకారంతో సింహపురి కార్తీక దీపోత్సవ సమితి వారు కన్నులపండుగగా నిర్వహించిన మహాకార్తీక దీపోత్సవ వేడుకలలో (7-11-2022)పాల్గొన్నాను.


Attended the @BhakthiTVorg’s Annual ‘Koti Deepotsavam’ program (6-11-2022)at NTR Stadium in Hyderabad, this evening. Witnessed the Srinivasa Kalyanam by the @TTDevasthanams & Sapta Harathi here.