Infinite patience, infinite purity, and infinite perseverance are the secret of success in a good cause. - Swamy Vivekananda

Healthy Baby Show, Begumpet Function Hall, Begumpet, Hyderabad on 14th August 2023, ఆరోగ్యకరమైన పిల్లలు! ఆరోగ్యకరమైన దేశం! హైదరాబాద్, బేగంపేటలో నేడు హెల్తీ బేబీ షో కార్యక్రమాన్ని నిర్వహచడం జరిగింది. పిల్లలలో పోషకాహార లోపాన్ని నిర్మూలించాలనే ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి ఆలోచన నుండి ప్రేరణ పొంది సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజల భాగస్వామ్యంతో దశలవారీగా హెల్తీ బేబీ షో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. చిన్నపిల్లల తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోషకాహారంతో కూడిన కిట్లను పంపిణీ చేయడం, పోషకాహార లోపం వల్ల చిన్నపిల్లలలో కలిగే ఇబ్బందులను గురించి, పోషకాహారం ఆవశ్యకతను గురించి అవగాహన కల్పించడం జరుగుతోంది.


On 16th June 2023, as part of Healthy Baby Show Distributed Nutritional Kits and certificates to children and their family members who participated in the program conducted at Savera Function Palace, Yousufguda, Hyderabad.


On 23rd April 2023, as part of Healthy Baby Show Distributed nutritional kits and certificates to children and their family members who participated in the program conducted in Nampally Assembly under Secunderabad Parliament constituency. As a part of the 'Poshan Abhiyan' program to overcome nutrition deficiency,conducting Healthy Baby Show program in 7 assembly constituencies. Aiming to reach every home and every child, the program is successfully moving forward by educating everyone about the importance of nutrition and healthy eating habits for children.


To𝘄𝗮𝗿𝗱𝘀 𝗔 𝗛𝗲𝗮𝗹𝘁𝗵𝘆 𝗡𝗮𝘁𝗶𝗼𝗻 Distributed Poshan Kits and felicitated healthy children and their families at the "Healthy Baby Show" organized at Sri Satya Sai School, Bagh Amberpet in Secunderabad On 16th April 2023. The event is in line with PM Shri @narendramodi's "Poshan Abhiyan" for children between the age of 8 months & 4 year olds and is a continuation of our campaign towards a malnutrition-free country. So far, thousands of families across the constituency have participated in several phases of the campaign and pledged to embrace a healthy, balanced diet for the holistic development of children. Gratitude to all the families for their enthusiastic participation.


As a part of #PoshanPakhwada & the Healthy Baby Campaign, Attended the 3rd Healthy Baby Show of Secunderabad Parliamentary Constituency at Sanathnagar

On 26th March 2023

.


ఆరోగ్యకరమైన చిన్నారి! ఆరోగ్యకరమైన దేశం!! 19-3-2023 - సికింద్రాబాద్ లోని బంజారాహిల్స్ నందు నేడు జరిగిన 'హెల్తీ బేబీ షో' కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యకరమైన చిన్నారులను & వారి కుటుంబాలను సర్టిఫికెట్లు మరియు 'పోషకాహార కిట్ల'తో సత్కరించాను. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు, వారి తల్లులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారుల సంపూర్ణ అభివృద్ధి కోసం వారికి తగినంత పోషకాహారం అందించవలసిన అవసరాన్ని నొక్కి చెప్పిన ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి ఆలోచన నుంచి పొందిన ప్రేరణతో 'హెల్తీ బేబీ షో' కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.


1st Healthy Baby Show held on Jan 21, 2023 at Secunderabad