Infinite patience, infinite purity, and infinite perseverance are the secret of success in a good cause. - Swamy Vivekananda

Hyderabad

హైదరాబాద్‌ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాలలో అయ్యప్ప స్వామి కోసం నిర్వహించిన పడిపూజలో కుటుంబ సమేతంగా.. స్వామివారి పల్లకి సేవ & ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాను.ప్రజలందరికీ దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలు, శ్రేయస్సును ప్రసాదించాలని ఆ హరిహరసుతున్ని ప్రార్థించాను.