Infinite patience, infinite purity, and infinite perseverance are the secret of success in a good cause. - Swamy Vivekananda

@ AP on 14-2-2023

Was received by officials on my arrival at Vijayawada this morning.


విజయవాడ పర్యటనలో భాగంగా బాపూ మ్యూజియంను సందర్శించి, జాతీయ పతాక రూపశిల్పి, తెలుగువారికి గర్వకారణమైన శ్రీ పింగళి వెంకయ్యగారి విగ్రహానికి నివాళులు అర్పించాను. 1921లో కాంగ్రెస్ జాతీయ మహాసభల సందర్భంగా గాంధీ మహాత్ముడికి పింగళి వెంకయ్యగారు జాతీయ పతాకాన్ని అందజేసిన పవిత్ర స్థలం వద్ద.. నాటి మహానుభావులందరికీ శ్రద్ధాంజలి ఘటించాను.


Paid obeisance & offered prayers at Amara Lingeshwara Swamy temple in Amravati, one of the famous Pancharamas temples in Andhra Pradesh.


‘Dhyana Buddha Vanam’ Amaravati, Andhra Pradesh Inaugurated various tourism facilities including Tourist Facilitation Centre, Meditation Hall, Open Air Theatre, Restaurant, interpretation centre, landscaped garden, etc developed under the theme "Buddist Circuit" of the Swadesh Darshan Scheme of Tourism Department, GoI, in Amaravati, Andhra Pradesh. Also planted the ‘Bodhi Tree’ on the occasion. The project aims to leverage & rejuvenate the Buddhist sites to attract more international tourists by enhancing the tourist experience and increasing employment opportunities in the region.


Inaugurated and flagged off Train No 17216, connecting Dharmavaram - Vijayawada to Machilipatnam, at the inaugural ceremony at Vijayawada Railway Station. This will enhance connectivity and boost economic growth in Andhra Pradesh and in the southern region.


ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా నేడు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని, ఆశీస్సులు అందుకున్నాను. ప్రజలందరి సంక్షేమం కోసం అమ్మవారిని ప్రార్థించాను.


Visited @ASIGoI Museum in Amravati, Andhra Pradesh today. The Museum has the largest number of ancient artefacts exhibited, many of which are excavated & date back to 200 B.C. .


Visited Museum in Amravati, Andhra Pradesh today. The Museum has the largest number of ancient artefacts exhibited, many of which are excavated & date back to 200 B.C--బ్రిటన్ నుంచి స్వదేశానికి తీసుకొచ్చిన పురాతన అమరావతి కళాఖండాన్ని ఇవాళ అమరావతిలోని ASI మ్యూజియంకు అప్పగించాను. విదేశాలకు స్మగ్లింగ్ అయిన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే కళాకృతులను స్వదేశానికి తీసుకురావడం.. వాటిని సంబంధిత ప్రాంతాలకు అప్పగించేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తున్నాం.


Visited Ram Mohan Library in Vijayawada, estb. in 1911 & named after Raja Ram Mohan Roy, It's the oldest library in the city & played a pivotal role in the Library Movement of India since 1914. With a remarkable collection of books, it's a treasure trove of knowledge & history! .


ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోది గారి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై రచించిన Modi@20 పుస్తకం తెలుగు అనువాదం ‘మోదీ@20 ఏళ్లు, స్వప్నించాడు, సాధించాడు’ ను విజయవాడలో ఆవిష్కరించి, తొలి ప్రతిని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ శ్రీ ప్రకాష్ జావడేకర్ గారికి అందజేశాను.